తేదీ : 27/10/2025. డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా : (త్రినేత్రం న్యూస్); రాజోలు నియోజకవర్గం, మండలం, తెలుగుదేశం పార్టీ ఇంచార్జి మాజీ మంత్రి గొల్లపర్తి. సూర్యారావు కుమార్తె అమూల్య . తన భర్త దొమ్మేటి. సునీల్ వరకట్నం వేధింపులకు పాల్పడుతున్నారని , ఆమెకు ప్రాణహాని ఉందని , రాజోలు పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


