Durga Rani : ఏడిద సంగమేశ్వర స్వామి ఆలయం లో

TRINETHRAM NEWS

చైర్ పర్సన్ రాణి పూజలు….

త్రినేత్రం న్యూస్ అక్టోబర్ 25, మండపేట, ప్రసిద్ధ శైవ క్షేత్రం ఏడిద శ్రీ సంగమేశ్వర స్వామి వారి ఆలయం లో శనివారం మండపేట పురపాలక సంఘం చైర్ పర్సన్ పతివాడ నూక దుర్గా రాణి విశేష పూజలు నిర్వహించారు. నాగులచవితి సందర్భంగా మండపేట మండలం ఏడిద గ్రామంలో వేంచేసియున్న శ్రీ స్వయంవర పార్వతి సమేత శ్రీ సంగమేశ్వర స్వామి వారిని,ఏడిద రోడ్డులో ఉన్న పేరంటాలమ్మ తల్లి అమ్మవారి ని మున్సిపల్ చైర్ పర్సన్ పతివాడ నూక దుర్గారాణి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులతో కలిసి పుట్టలో పాలు వేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

At the Edida Sangameshwara Swamy Temple....

You cannot copy content of this page

Scroll to Top