Couple Attempt Suicide : వృద్ధ దంపతులు ఆత్మహత్యయత్నం

TRINETHRAM NEWS

తేదీ : 25/10/2025. కడప జిల్లా : (త్రినేత్రం న్యూస్); పెద్దముడియం మండలం, ఉప్పలూరు గ్రామానికి చెందిన ఓ వృద్ధ దంపతులు ఆత్మహత్యకు యత్నించారు. రామ సుబ్బారెడ్డి (డెబ్భై తొమ్మిది), నాగ మునెమ్మ (డెబ్భై ఐదు) కుందూ నదిలో దూకడం జరిగింది. అనారోగ్యం కారణంగానే వాళ్లు ఆత్మహత్యకు గురైనట్లు తెలుస్తోంది. రామసుబ్బారెడ్డిని అక్కడున్నటువంటి స్థానికులు రక్షించారు. అతని భార్య కోసం గాలింపు చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Elderly couple attempt suicide

You cannot copy content of this page

Scroll to Top