Awareness- War on Drugs : అశ్వారావుపేట పోలీసుల వారి ఆధ్వర్యంలో 2K రన్

TRINETHRAM NEWS

త్రినేత్రం న్యూస్. అశ్వారావుపేట మండలం.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ.బి. రోహిత్ రాజ్, ఐ.పీ.ఎస్ ఆదేశాల మేరకు ” చైతన్యం- డ్రగ్స్ పై యుద్ధం” కార్యక్రమంలో భాగంగా, డ్రగ్స్ మహమ్మారిని నిర్మూలించడానికి చైతన్యం కల్పించే ఉద్దేశంతో.. ఈరోజు అశ్వారావుపేట మున్సిపాలిటీ లో ని వడ్డెర బజార్ కాలనీ వద్ద నాకాబంది మరియు కార్డెన్ అండ్ సెర్చ్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమంలో సుమారు 70 మోటార్ సైకిల్ ,4 ఆటోలు, 4 కారులు, ఆరు ట్రాక్టర్లు, రెండు లారీలు మరియు బెల్టు షాపులను సోదా చేసి సుమారు 16 లీటర్ల మద్యం,స్వాధీనం.అదేవిధంగా ఈ కార్యక్రమంలో వడ్డెర బజార్ కాలనీ వాసులందరికీ డ్రగ్స్ వలన కలిగే అనర్ధాల గురించి వివరించి చైతన్య పరచడం జరిగింది.
ఈ కార్యక్రమంలో , అశ్వారావుపేట సీఐ. పి. నాగరాజు మరియు అశ్వారావుపేట, దమ్మపేట ఎస్సైలు మరియు సిబ్బంది పాల్గొన్నారు.

ఇట్లు
అశ్వారావుపేట పోలీస్…

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

2K Run under the auspices of Aswaraopet Police

You cannot copy content of this page

Scroll to Top