Revolted Tribals : తిరగబడిన గిరిజనలు

TRINETHRAM NEWS

తేదీ : 25/10/2025. అల్లూరి సీతారామరాజు జిల్లా: (త్రినేత్రం న్యూస్); ఏజెన్సీ పరిధిలోని పాడేరు, అనంతగిరి, హుకుంపేట మండలాల సరిహద్దులో నిర్మించనున్న హైడ్రో పవర్ ప్రాజెక్ట్ ఆలోచనను ఉపసంహరించుకోవాలని గిరిజనులు భారీగా ర్యాలీ నిర్వహించారు. గిరిజన సంఘాల ఆధ్వర్యంలో సుమారుగా మూడు వేల మంది ఆ ర్యాలీలో పాల్గొన్నారు. అనుమతులకు సంబంధించిన జీవోలు వెంటనే నిలిపివేయాలన్నారు. తమ వ్యవసాయ భూములను లాక్కోవద్దంటూ నినాదాలు చేశారు. ఈ మేరకు ఆ జిల్లా కలెక్టర్ ను ముట్టడించి ఆందోళన చేపట్టారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Revolted tribals

You cannot copy content of this page

Scroll to Top