Minister Anitha : ప్రమాద స్థలాన్ని పరిశీలించిన మంత్రి అనిత

TRINETHRAM NEWS

తేదీ : 24/10/2025. కర్నూలు జిల్లా : (త్రినేత్రం న్యూస్); బస్సు ప్రమాద స్థలాన్ని రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత, డిజిపి హరీష్ కుమార్ గుప్తా పరిశీలించారు . అక్కడ ప్రమాదం జరిగిన ప్రాంతంలో అధికారులు పూర్తి వివరాలు అందజేశారు. బస్సును ద్విచక్ర వాహనం ఢీకొన్న తర్వాత మంటలు ఎలా వ్యాపించాయో వివరణ సూచించారు. మృతదేహాలను సిబ్బంది వెలికి తీసినట్లు అధికారులు తెలిపారు. ఆ ఘటనపై పూర్తిస్థాయి దర్యాప్తు జరుగుతోందని హోం మంత్రి అనిత పేర్కొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Minister Anitha inspected the accident site

You cannot copy content of this page

Scroll to Top