Chandrababu, Pawan Shocked : కర్నూలు బస్సు ప్రమాద ఘటనపై చంద్రబాబు, పవన్ దిగ్భ్రాంతి

TRINETHRAM NEWS

తేదీ : 24/10/2025. గుంటూరు జిల్లా : అమరావతి: (త్రినేత్రం న్యూస్); కర్నూలు జిల్లాలో జరిగినటువంటి బస్సు ప్రమాద ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తీవ్ర దిగ్భ్రాంతి. వ్యక్తం చేశారు. ఈ దుర్ఘటన తీవ్రంగా కలచి వేసిందని అన్నారు. ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని దేవుణ్ణి మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నామని తెలిపారు. అంతేకాక భవిష్యత్తులో అటువంటి ప్రమాదాలు జరగకుండా నివారించేందుకు తగిన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఈ ఘటనలో ఇరువై మందికిపైగా చనిపోయినట్లు సమాచారం.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Chandrababu, Pawan shocked over Kurnool bus accident

You cannot copy content of this page

Scroll to Top