Raila Odinga Passes Away : మాజీ ప్రధాని మృతి

TRINETHRAM NEWS

Trinethram News : కెన్యా మాజీ ప్రధాని రైలా ఒడింగా కేరళలో మృతి చెందారు. 80 ఏళ్లు ఉన్న ఆయన ఆయుర్వేద చికిత్స కోసం కేరళకు వచ్చారు. ఆరు రోజుల క్రితం ఒడింగా తన కుమార్తె, సన్నిహిత కుటుంబ సభ్యులతో కలిసి కేరళలోని కూతట్టుకుళం చేరుకున్నారు. ఆయన ఆసుపత్రిలో క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయించుకుంటూ ఉన్నారు. అయితే, ఈ ఉదయం వాకింగ్ వెళ్లిన ఆయన గుండెపోటుతో మరణించారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Former Prime Minister passes away

You cannot copy content of this page

Scroll to Top