త్రినేత్రం న్యూస్ ధర్మసాగర్ అక్టోబర్ 15 :హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలం ధర్మసాగర్ సర్కిల్ సి ఐ గ ఇటీవల బాధ్యతలు తీసుకున్న కే శ్రీధర్ రావు మరియు ఎస్ ఐ నర్సింగ రావు ఎస్ ఐ దిలీప్ లను ప్రతాప రుద్ర భావన నిర్మాణా కార్మికుల సంఘం నాయకులు శాలువా తోని సత్కరించి పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా సీఐ కే శ్రీధర్ రావు మాట్లాడుతూ ప్రజలకు అందుబాటులో కూలీ రేట్లు ఉండే విధంగా ప్రజలకు ఇబ్బంది కల్గించకుండా పని చేసుకోవాలని భవన నిర్మాణ కార్మికులకు సూచించారు.
ఈ కార్యక్రమంలో హనుమకొండ జిల్లా నాయకులు మూల వీర నరసింహ జిల్లా ఉపాధ్యక్షులు మొహమ్మద్ అజీముద్దీన్ జిల్లా కార్యదర్శి మరియు గ్రామ కార్యదర్శి ఏనూట్ల రాజు ధర్మసాగర్ మండల కార్మిక సంఘం అధ్యక్షుడు ఏనుట్ల సదానందం మండల ప్రచార కార్యదర్శి వల్లపు వెంకటయ్య గ్రామ అధ్యక్షుడు వల్లపు మల్లయ్య సంఘ సభ్యులు చిలుక గణేష్ గంగారపు రమేష్ శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


