Vadtya Ramesh : నూతన వధూవరులను ఆశీర్వదించిన బి ఆర్ ఎస్ నాయకులు వడ్త్య రమేష్

TRINETHRAM NEWS

దేవరకొండ డివిజన్ అక్టోబర్ 13 త్రినేత్రం న్యూస్. కొండ మల్లేపల్లి మండల కె ఎం ఆర్ ఫంక్షన్ హాల్ లో నిర్వహించిన రామావత్ బాల్ సింగ్ నాయక్ కూతురు వివాహ కార్యక్రమంలో బి ఆర్ ఎస్ పార్టీ దేవరకొండ నియోజక వర్గ నాయకులు వడ్త్త్య రమేష్ నాయక్ పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించి , శుభాకాంక్షలు తెలిపారు . ఈ కార్యక్రమంలో బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు బోవోజి జాగ్రూ నాయక్, కోటేష్ హరికృష్ణ ,వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Vadtya Ramesh blessed the newlyweds

You cannot copy content of this page

Scroll to Top