Trinethram News : అయోధ్య లో భవ్య రామమందిర నిర్మాణం పూర్తయ్యింది. దీంతో ప్రధాని మోదీ సారథ్యంలో నవంబర్ 25న అయోధ్య ప్రధాన ఆలయంపై జెండాను ఎగురవేసి ధ్వజారోహణ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈ క్రమంలో శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ మోదీకి ఆహ్వానం పంపింది. ఈ వేడుకలు రామాలయం నిర్మాణాన్ని పూర్తి చేసినట్లు చెబుతాయని అర్చకులు తెలిపారు.
ఈ కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు జరుగుతున్నట్టు పేర్కొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


