Trinethram News : HYD: రాచకొండ కమిషనరేట్ పరిధిలో డ్రగ్స్ రాకెట్ గుట్టును రట్టు అయ్యింది. 7 కిలోల ఓపీఎం, 2 కిలోల పాపిస్ట్రా డ్రగ్స్ను రాచకొండ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. డ్రగ్ ఫెడ్లర్లలో ఒకరిని పోలీసులు అరెస్ట్ చేయగా.. మరో వ్యక్తి పరారయ్యాడు. పట్టుబడిన డ్రగ్స్ విలువ.. దాదాపు కోటి రూపాయలు ఉంటుందని అధికారులు తెలిపారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


