Trinethram News : Oct 08, 2025, మయన్మార్‌లో బౌద్ధ పండుగ సందర్భంగా ఘోర విషాదం చోటుచేసుకుంది. థాడింగ్యుట్ ఉత్సవంలో దుండగులు పారాగ్లైడర్ బాంబులు వేయడంతో 24 మంది మృతి చెందారు. 47 మంది గాయపడ్డారు. ఈ ఘటన చాంగ్ యు టౌన్‌షిప్‌లో జరిగింది. సైనిక నిర్బంధం, రాజకీయ ఖైదీల విడుదలకు నిరసనగా ప్రజలు గుమిగూడిన వేళ దాడి జరిగింది. 2021 తిరుగుబాటు తర్వాత దేశం అంతర్యుద్ధంలో చిక్కుకుంది. ఇక సైన్యం తిరుగుబాటు తర్వాత మొదటిసారిగా డిసెంబర్‌లో సాధారణ ఎన్నికలు జరగనున్నాయి.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


