Cabinet Meeting : క్యాబినెట్ భేటీ ఈనెల పది వ తేదీన

TRINETHRAM NEWS

తేదీ : 06/10/2025. గుంటూరు జిల్లా : అమరావతి: (త్రినేత్రం న్యూస్); వారం వ్యవధిలోనే మరోసారి మంత్రివర్గం సమావేశం కానుంది. ఈనెల అనగా అక్టోబరు పది వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా. చంద్రబాబు నాయుడు అధ్యక్షతన భేటీ జరగనుంది. పలు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపే అవకాశం ఉంది.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

You cannot copy content of this page

Scroll to Top