తేదీ : 02/10/2025. కృష్ణాజిల్లా : (త్రినేత్రం న్యూస్); జిల్లా కేంద్రమైన మచిలీపట్నం సమీపంలో ఉన్నటువంటి గుడివాడ నియోజకవర్గం పట్టణంలో తొలి ఐటి కంపెనీ ప్రిన్స్ టన్ ఐటీ సర్వీసెస్ కార్యకలాపాలు మొదలయ్యాయి.వంద సెట్టింగ్ కెపాసిటీతోఈ సంస్థ ప్రారంభమైంది . శాసనసభ్యులు వెనిగండ్ల. రాము ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొని, సమస్త ఉద్యోగస్తులతో మాట్లాడారు. ఈ కంపెనీ గుడివాడ విజయానికి ఆధారపడి ఉందని, తన సంపూర్ణ సహకారం అందిస్తానని అన్నారు.పి_ నాలుగు స్ఫూర్తితో సీఈవో రవి తన స్వగ్రామంలో సంస్థ నెలకొల్పడం ఆదర్శప్రాయమని ఆయన కొనియాడారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


