తేదీ : 02/10/2025. తిరుపతి జిల్లా : (త్రినేత్రం న్యూస్); తిరుమల వెంకటేశ్వర బ్రహ్మోత్సవాలను విజయవంతంగా నిర్వహించేందుకు సహకరించిన ప్రతి ఒక్కరికి తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ బిఆర్. నాయుడు కృతజ్ఞతలు తెలియజేశారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ చరిత్రలో భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా బ్రహ్మోత్సవాలు జరిగాయన్నారు. ఎనిమిది రోజుల్లో ఐదు. ఎనిమిది లక్షల మంది భక్తులు వచ్చారని, కానుకుల ద్వారా రూపాయలు ఇరువై ఐదు.ఒకటి రెండు కోట్లు హుండీ ఆదాయం వచ్చిందని తెలిపారు. ఇరువై ఎనిమిది లక్షలకు పైగా లడ్డులను భక్తులకు విక్రయించామన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


