తేదీ : 02/10/2025. ఎన్టీఆర్ జిల్లా : (త్రినేత్రం న్యూస్); తిరువూరు నియోజవర్గం, గంపలగూడెం మండలం, నెమలి గ్రామంలో కొలువై ఉన్నటువంటి వేణుగోపాల స్వామిని శాసనసభ్యులు కొలిక పూడి శ్రీనివాసరావు దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ దసరా పండుగ సందర్భంగా ప్రజలందరూ సుఖ సంతోషాలతో, వాళ్లు చేసే వృత్తులలో సిరి సంపదలు కలిగి, లాభాలు రావాలని, మంచి ఆరోగ్యంతో కలకాలం వర్ధిల్లాలని దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకున్నానని తెలిపారు . ప్రజలందరకు దసరా పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


