తేదీ : 29/09/2025. గుంటూరు జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆసియా కప్ _ రెండు వేల ఇరవై ఐదు ఫైనల్ మ్యాచ్ లో పాకిస్తాన్ పై భారతదేశం విజయం సాధించింది. ఈ సందర్భంగా భారత జట్టుకు హృదయపూర్వక అభినందనలు రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి జగన్ తెలిపారు. దేశం గర్వపడేలా ఆ జట్టు కృషి చేసిందని, ఫైనల్ లో కీలక ప్రదర్శన కనబరిచిన తెలుగు స్టార్ ప్లేయర్ తిలక్ వర్మకు ప్రత్యేక అభినందనలు అని ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


