MLA Raj Thakur : బసంత్‌నగర్ మైసమ్మ గుడి అభివృద్ధి పనులను ప్రత్యక్షంగా పర్యవేక్షించారు

TRINETHRAM NEWS

రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్

రామగుండం బసంత్‌నగర్ త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. రామగుండం నియోజకవర్గ శాసనసభ్యులు ఎం.ఎస్. రాజ్ ఠాకూర్ బసంత్‌నగర్ ఫ్లైఓవర్ సమీపంలో నూతనంగా నిర్మిస్తున్న దారి మైసమ్మ గుడి అభివృద్ధి పనులను ప్రత్యక్షంగా పర్యవేక్షించారు స్థానిక ప్రజల ఆధ్యాత్మిక విశ్వాసానికి కేంద్రమైన ఈ ఆలయం చుట్టుపక్కల సౌకర్యాలను విస్తృతంగా అభివృద్ధి చేసి, భక్తులు ఎటువంటి ఇబ్బందులు లేకుండా దర్శనం చేసుకునేలా అన్ని ఏర్పాట్లు చేయాలని ఎమ్మెల్యే కోరారు
ప్రజల అభ్యర్థన మేరకు మైసమ్మ గుడి అభివృద్ధిని ఎమ్మెల్యే ప్రాధాన్యంగా తీసుకున్నామని, భవిష్యత్తులో ఈ ప్రాంతం మరింత ఆకర్షణీయమైన ఆధ్యాత్మిక క్షేత్రంగా రూపుదిద్దుకుంటుందని అన్నారు వీరి వెంట కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు ఉన్నారు

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Basantnagar Maisamma Temple Development

You cannot copy content of this page

Scroll to Top