CM Chandrababu : దుర్గమ్మకు పట్టు వస్త్రాలు సమర్పించిన ముఖ్యమంత్రి దంపతులు

TRINETHRAM NEWS

తేదీ : 29/09/2025. ఎన్టీఆర్ జిల్లా : (త్రినేత్రం న్యూస్); జిల్లా కేంద్రమైన విజయవాడ ఇంద్రకీలాద్రిపై దేవి శరన్నవరాత్రి ఉత్సవంలో భాగంగా కనకదుర్గ అమ్మవారి కి పట్టు వస్త్రాలను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు దంపతులు సమర్పించారు. ఈ సందర్భంగా ఆయనకు ఆలయ మర్యాదలతో ఘనంగా స్వాగతం పలికారు. రాష్ట్రం మరియు దేశంలో ప్రజలందరూ సుఖ సంతోషాలు , సిరిసంపదలు , మంచి ఆరోగ్యం , కలిగి వాళ్లు చేసే వృత్తులలో లాభాలు పొందాలని , ఎటువంటి కష్టనష్టాలు రాకుండా, లేకుండా ఉండాలని దుర్గమ్మను మనస్ఫూర్తిగా కోరుకున్నామని తెలిపారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

The Chief Minister and his wife presented silk clothes

You cannot copy content of this page

Scroll to Top