దేవరకొండ సెప్టెంబర్ 29 త్రినేత్రం న్యూస్. సి పి ఐ జాతీయ కార్యదర్శిగా ఏకగ్రీవంగా ఎన్నుకోబడిన పల్లా వెంకట్ రెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిసిన దేవరకొండ స్పోర్ట్స్ అసోసియేషన్ అధ్యక్షులు మరియు ఎస్బిఐ – ఒ బి సి వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు ఎన్ వి టి మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు.. ఈ సందర్భంగా ఎన్ వి టీ మాట్లాడుతూ మొట్టమొదటిసారిగా తెలంగాణ నుండి నియామకం కావడం, అలాగే నల్గొండ జిల్లా దేవరకొండకు చెందిన ముద్దుబిడ్డ కామ్రేడ్ పల్లా వెంకటరెడ్డి అన్నకి విప్లవ అభినందనలు తెలియజేసుకోవడం గర్వంగా ఉందని ఈ సందర్భంగా తెలిపారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


