Sade Srinu : 2025 మెగా డీయస్సిలో పిడి విభాగంలో, ర్యాంకు సాధించిన, సాదే శ్రీను

TRINETHRAM NEWS

త్రినేత్రం న్యూస్ ప్రతినిధి, తూర్పుగోదావరి జిల్లా కడియం మండలం మురమండ గ్రామం.. 2025, మెగా డీయస్సి, లో కడియం మండలం మురమండ గ్రామానికి చెందిన, సాదే శ్రీను, మండల స్థాయిలో పిడి, విభాగంలో ప్రధమ స్థానంలో, ఉద్యోగం సాధింఛి, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చేతుల మీదుగా, నీ యమక, పత్రమును, అందుకున్నారు. సాదే శ్రీను, మరియు మురమండ గ్రామ, అంబేద్కర్ యూత్, మరియు పెద్దల సమక్షంలో, భారత రాజ్యాంగ నిర్మాత, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్, విగ్రహానికి పూలమాల అలంకరించి, ఘన నివాళులర్పించారు, కృతజ్ఞతలు తెలియజేశారు. ముఖ్యంగా యువత, విద్యాభ్యాసం పై దృష్టి పెట్టాలని, అంబేద్కర్ కలలు, సహకారం చేయాలని, ఆర్థికంగా స్థిరపడాలని, పెద్దలు మార్గ నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా, విజయం సాధించిన సాదే శీను, ను గ్రామస్తులు, పెద్దలు యూత్ వారు, ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో, మేల్లిమి గంగరాజు, ముంగమూరి చినబాబు, తూలూరి శేషుబాబు, గొల్లపల్లి సత్యనారాయణ, మరియు గ్రామ పెద్దలు అంబేద్కర్ యూత్ వారు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Sade Srinu, secured rank in PD category

You cannot copy content of this page

Scroll to Top