త్రినేత్రం న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట నియోజకవర్గం ములకలపల్లి మండల కేంద్రంలో అశ్వరావుపేట నియోజకవర్గ శాసనసభ్యులు జారే ఆదినారాయణ ఆదేశాల మేరకు ములకలపల్లి మండలంలో మంజూరైన సీఎంఆర్ఎఫ్ చెక్కులు ఈ రోజు 9 మందికి(మూడు లక్షల రూపాయల చెక్కులు) పంపిణీ చేసిన ములకలపల్లి కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు తాండ్ర ప్రభాకర్ రావు మరియు మాజీ సర్పంచ్ కారం సుధీర్ కుమార్ ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మన ఎమ్మెల్యే జారే ఆదినారాయణ ఎప్పుడు ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజల సమస్యలు తీరుస్తున్నారని వారు తెలియజేసారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు గాడి తిరుపతిరెడ్డి, అశ్వారావుపేట నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ పాలకుర్తి సుమిత్, మేకల నారేష్ ,కటికనేని ఆదిత్య, బాబి, అయ్యప్ప రాజ్,తదితరులు పాల్గొన్నారు…
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


