Liquor Shops : మద్యం షాపులు కేటాయింపు రిజర్వేషన్లు ఖరారు

TRINETHRAM NEWS

త్రినేత్రం న్యూస్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో నూతన మద్యం పాలసీ 2025-2027 ప్రకారం షాపుల కేటాయింపు ప్రక్రియ పూర్తయింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని 88 A4 షాపులకు ఉగాను,ఏజెన్సీ ఎస్టీలకు 44 ఎస్సీలకు 7, గౌడాలకు 6, ఓపెన్ కేటగిరిలో 31 షాపులను కేటాయించారు. ఎక్సైజ్ కమిషనర్ ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ ఆధ్వర్యంలో కుల ప్రతిపాదికన లాటరీ పద్ధతిలో దుకాణాలను కేటాయించారు. ఈ ప్రక్రియ పారదర్శకంగా జరిగింది.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Liquor Shops Allocation Reservations Finalized

You cannot copy content of this page

Scroll to Top