Trinethram News : స్పీకర్ మీద పడి ఇద్దరు అభిమానులకు తీవ్ర గాయాలు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం ఏషియన్ థియేటర్లో ఘటన
కెపాసిటీకి మించి 1200 మందిని థియేటర్‌లోకి అనుమతించడంతో ఉక్కిరిబిక్కిరి అయ్యామని, యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని అభిమానుల ఆగ్రహం.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


