Tragedy at OG Movie : OG సినిమా షోలో విషాదం

TRINETHRAM NEWS

Trinethram News : స్పీకర్ మీద పడి ఇద్దరు అభిమానులకు తీవ్ర గాయాలు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం ఏషియన్ థియేటర్లో ఘటన

కెపాసిటీకి మించి 1200 మందిని థియేటర్‌లోకి అనుమతించడంతో ఉక్కిరిబిక్కిరి అయ్యామని, యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని అభిమానుల ఆగ్రహం.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Tragedy at OG movie show

You cannot copy content of this page

Scroll to Top