OG Movie Victory Celebrations : ఘనంగా దసరా శరన్నవరాత్రి మహోత్సవములు, ఓజి సినిమా విజయోత్సవ; సంబరాలు

TRINETHRAM NEWS

తేదీ : 25/09/2025. ఏలూరు జిల్లా : (త్రినేత్రం న్యూస్); చింతలపూడి నియోజకవర్గం, జంగారెడ్డిగూడెం మండలం, లో వాసవి కన్యకా పరమేశ్వరి, గంగానమ్మ, ముత్యాలమ్మ దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. భక్తులు అధిక సంఖ్యలో వచ్చి తమ కోర్కెలను తీర్చమని భక్తి శ్రద్ధతో మొక్కుకోవడం జరిగింది. వచ్చిన భక్తులందరికీ ప్రసాదాలు కమిటీ వాళ్ళు అందజేశారు. అదేవిధంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధ్యక్షులు ఓజి సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవడంతో అభిమానులు లక్ష్మీ థియేటర్ ప్రాంగణంలో విజయోత్సవ సంబరాలు జరుపుకున్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

OG movie victory celebrations

You cannot copy content of this page

Scroll to Top