తేదీ : 20/09/2025. ఏలూరు జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఏలూరులో స్వర్ణ , స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో శాసనసభ్యులు బడేటి. రాధాకృష్ణయ్య, నగర మేయర్ నూర్జహాన్ పాల్గొన్నారు. వాళ్లు మొక్కలు నాటడమే కాకుండా, పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించడానికి స్థానికులకు మొక్కలను పంపిణీ చేశారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం, పచ్చదనం పెంచడం , ఆరోగ్యానికి, పర్యావరణానికి చాలా అవసరమని శాసనసభ్యులు అన్నారు . ఈ కార్యక్రమం ద్వారా ప్రజలలో పర్యావరణ పరిరక్షణపై అవగాహన పెంచేందుకు కృషి చేశారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


