Trinethram News : అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ‘గోల్డ్ కార్డ్’ వీసా ఎగ్జిక్యూటివ్ ఆర్డర్పై సంతకం చేశారు. US వెళ్లాలనుకునే వారు 10 లక్షల(దాదాపు రూ.8.8 కోట్లు) డాలర్లు కట్టి ఈ గోల్డ్ కార్డ్ వీసా తీసుకోవచ్చు. బిజినెస్ కోసమైతే 20 లక్షల డాలర్లు కట్టాలి. ఈ వీసా గ్రీన్ కార్డ్/సిటిజెన్షిప్తో సమానమని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. సాధారణంగా ఉండే ఇమ్మిగ్రేషన్ కష్టాలుండవు. దీంతో వర్క్ ఆథరైజేషన్, ట్యాక్స్ బెనిఫిట్స్ లభిస్తాయి.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


