Rat Poison Distribution : రైతులకు ఎలుకల మందు పంపిణీ

TRINETHRAM NEWS

జేగురుపాడు గ్రామ సర్పంచ్, స్టాలిన్

త్రినేత్రం న్యూస్ ప్రతినిధి, కడియం మండలం, జేగురుపాడు గ్రామంలో రైతు సేవా కేంద్రంలో ప్రభుత్వం రైతులకు ఉచితంగా ఎలుకల మందు పంపిణీ గ్రామ సర్పంచ్ యాదల సతీష్ చంద్ర స్టాలిన్ చేతులమీదుగా పంపిణీ జరిగింది ఈకార్యక్రంలో గ్రామ టీడీపీ నాయకులు మరెడ్డి రమేష్ రైతులు పుల్లాజీ, గుత్తలా ప్రసాద్ మాదారపు అరవాలు తదితరులు హాజరయ్యారు

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Rat poison distributed to farmers

You cannot copy content of this page

Scroll to Top