Negligence : నిర్లక్ష్యం నీడలో మున్సిపల్ అధికారులు

TRINETHRAM NEWS

వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్: వికారాబాద్ పట్టణంలోని కొత్రే పల్లి కాలనీ ఐదో వార్డులో వారం రోజుల నుండి నీటి వసతి గురించి తవ్విన గుంత ఇప్పటివరకు మున్సిపల్ అధికారులు నిర్లక్ష్యంతో వదిలేసిన పైప్ లైన్ వారం రోజులు అవుతుంది పెట్టి, ఆరు నెలల నుంచి లీకేజీ బావి వాటర్ పైప్ లైన్ హెచ్ డి పి నిర్లక్ష్యం నీడలో మున్సిపల్ అధికారులు వెంటనే పైప్ లైన్ మరమ్మతులు చేపట్టి కాలనీవాసులకు న్యాయం చేయాలని కొత్రే పల్లి కాలనీవాసులు కోరుతున్నారు

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Municipal officials in the shadow of negligence

You cannot copy content of this page

Scroll to Top