CPI : హైదరాబాద్ లోని కామ్రేడ్ రావి నారాయణ రెడ్డి ఆడిటోరియం లో కలిసిన ఖని సిపిఐ నాయకులు

TRINETHRAM NEWS

రామగుండం త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. ఈరోజు సిపిఐ రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో జరిగిన తెలంగాణ సాయుధ పోరాట వారోత్సవాల స్పూర్తి సభ లో ఖని సిపిఐ నేతలు పాల్గొన్నారని నగర కార్యదర్శి కామ్రేడ్ కె కనకరాజ్ ఒక ప్రకటనలో తెలిపారు. ఇంకా ఈ సభలో పాల్గొన్న వారిలో ఏఐటియుసి ఉప ప్రధాన కార్యదర్శి మడ్డి ఎల్లా గౌడ్, సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు గోసిక మోహన్, గౌతం గోవర్ధన్, నాయకులు తాళ్ళపెల్లి మల్లయ్య, మార్కపూరి సూర్య తదితరులు ఉన్నారు

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

CPI leaders from Khani met

You cannot copy content of this page

Scroll to Top