తేదీ : 20/08/2025. కర్నూలు జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, ఆస్పరి మండలం, చిగిలి గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది. నీటి కుంటలో ఈత కొట్టేందుకు ఆరుగురు ఐదు వ చదువుతున్న చిన్నారులు వెళ్లి మృతి చెందారు ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


