తేదీ : 20/08/2025. తిరుపతి జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, తిరుమలలో తప్పు చేస్తే మాట్లాడాలని, లేనిపోని విమర్శలు సరికాదని తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ బి ఆర్ నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. తప్పు చేయకుండా ఆరోపణలు చేస్తే ఊరుకునేది లేదు అని అనడం జరిగింది. తిరుమల వచ్చి తల నీలాలు సమర్పించి జగన్, భారతి ప్రసాదాలు తింటారా? ప్రతి చిన్న విషయాన్ని కావాలనే పెద్దది చేసి తిరుమల పై విమర్శలు చేస్తున్నారు. భూమన .కరుణాకర్ రెడ్డి టీటీడీ ప్రతిష్టతను దెబ్బతీయటమే పనిగా పెట్టుకున్నాడని నాయుడు మండిపడ్డాడు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


