తేదీ: 20/08/2025. పశ్చిమగోదావరి జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, నరసాపురం నియోజకవర్గం , మొగల్తూరు మండలం, గ్రామం లో ముఖ్యమంత్రి సహాయక నిధి చెక్కులను సంబంధిత లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి నరసాపురం ఎమ్మెల్యే , రాష్ట్ర ప్రభుత్వ విప్ బొమ్మిడి. నాయకర్ ముఖ్యమంత్రి రిలీఫ్ ఫండ్స్ చెక్కులను అనారోగ్యంతో వైద్యశాలలో చేరిన వాళ్లకు అందజేయడం జరిగింది. ఖర్చులు భారంగా మారకూడదని , పేద ప్రజల ఆరోగ్యంపై కూటమి ప్రభుత్వం బాధ్యతగా వ్యవహరిస్తుందని తెలిపారు. ప్రభుత్వ ఆర్థిక సహాయం అందిస్తుందని దీన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


