Police Permission : గణేష్ మండపాల నిర్వాహకులు తప్పనిసరిగా పోలీసుల అనుమతి తీసుకోవాలి

TRINETHRAM NEWS

త్రినేత్రం న్యూస్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా. అశ్వారావుపేట మండలం. వినాయక చవితిని పురస్కరించుకొని గణేష్ మండపాల నిర్వాహకులు తప్పనిసరిగా పోలీసుల నుంచి అనుమతి తీసుకోవాలని అశ్వారావుపేట ఎస్సై యాయతి రాజు సూచించారు. జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ ఆదేశాల మేరకు ఆయన ఈ సూచనలు చేశారు. వినాయక మండపాల అనుమతి కొరకు https://policeportal.tspolice.gov in/index.html ఆన్ లైన్ లో వివరాలు నమోదు చేయాలని, మండపం వద్ద 24 గంటలు వాలంటీర్ ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Ganesh Mandal Organizers Must Obtain Police Permission

You cannot copy content of this page

Scroll to Top