జూన్ 26, 2026

WhatsApp Image 2024 09 08 at 14.40.47

TRINETHRAM NEWS

Grand Vinayaka Chavithi Celebrations in Choppadandi 6th Ward

చొప్పదండి : త్రి నేత్రం న్యూస్

చొప్పదండి పట్టణం లోనీ 6 వ వార్డ్ లో స్థానిక యువత వినాయ‌క చ‌వితి వేడుక‌ల‌ను ఘ‌నంగా నిర్వహించారు. ఈ వేడుకలలో స్థానిక భక్తులు,యువత అధిక సంఖ్యలో పాల్గొని పూజా కార్యక్రమం నిర్వహించారు. తీర్థప్రసాదాలు తీసుకొన్నారు.
ఈ సందర్భంగా మండపం నిర్వాహకులు,భక్తులు వినాయక నవరాత్రి ఉత్సవాలను ప్రజలు భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించుకోవాలని..
అందరు తాము మొదలు పెట్టిన పనులు ఎలాంటి విఘ్నాలు లేకుండా పూర్తి అయ్యేటట్లు చూడాలని.. కష్టాలను విఘ్నాలను తొలగించి ప్రజల జీవితాల్లో సుఖసంతోషాలను నింపాలని మహాగణపతిని మనస్ఫూర్తిగా కోరుకున్నారు.
ముఖ్యంగా చొప్పదండి పరిధిలోని ప్రజలలో ఉన్న సోదరభావం, ఐక్యత ఎంతో మందికి స్ఫూర్తిగా నిలుస్తుందని అన్నారు.
మండపాల వద్ద నిర్వాహకులు ,యువత తగిన జాగ్రత్తలు తీసుకోవాలనీ 6 వార్డ్ యువత,భక్తులు కోరారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Grand Vinayaka Chavithi Celebrations in Choppadandi 6th Ward

You cannot copy content of this page