Pigeon in Police Custody : పోలీసుల అదుపులో పావురం

TRINETHRAM NEWS

Trinethram News : నిజామాబాద్ జిల్లా బోధన్ మండలంలోని భవానిపేట గ్రామంలో గూఢచారి పావురం అంటూ ప్రచారం.. మైనర్ బాలుడికి అనుమానాస్పదంగా దొరికిన పావురం.. గూఢచారి పావురం కాలికి కోడ్ రింగ్.. రెక్కలపై కోడ్ లెటర్స్ ఉండడంతో పోలీసులకు సమాచారం ఇచ్చిన గ్రామస్తులు.. పావురాన్ని అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేపట్టిన పోలీసులు

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Pigeon in police custody

You cannot copy content of this page

Scroll to Top