WhatsApp Image 2024 01 20 at 7.48.50 PM
సదరం సర్టిఫికెట్ కోసం 15 వేలు లంచం
కరీంనగర్ గవర్నమెంట్ హాస్పిటల్‌లో కాంట్రాక్టు ఉద్యోగి సదరం సర్టిఫికెట్ ఇప్పించడానికి 15 వేలు లంచం తీసుకొని మోసం చేసాడని బాధితుడు సూపరింటెండెంట్‌కు పిర్యాదు చేసాడు.. #సూపరింటెండెంట్ సదరు కాంట్రాక్టు ఉద్యోగిని అడగగా పొంతన లేని జవాబు ఇస్తూ, ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించాడు.పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది
