కూకట్పల్లి త్రినేత్రం న్యూస్ ఆగస్టు 12 : కూకట్పల్లి నియోజకవర్గం లోని ఫతేనగర్ కి చెందిన 1) పొద్దుటూరి నాగమణి కి వైఫ్ ఆఫ్ రాధాకృష్ణ 65,000/-రూపాయల చెక్కు, 2) మూసాపేట్ కి చెందిన టీ కే రాజా కేరాఫ్ టి . కుప్పు స్వామి 60,000/- రూపాయల చెక్కు, 3) బాలనగర్ కి చెందిన గుంపు వాసుదేవరావు సన్నాఫ్ లక్ష్మీనారాయణ కి 60,000/- రూపాయల చెక్కు.4) బాలనగర్ కి చెందిన జుబేదా బేగం వైఫ్ ఆఫ్ మొహమ్మద్ చాంద్ కి 47,500/- రూపాయల చెక్కులు మంజూరైనవి.
కూకట్పల్లి టిపిసిసి ఉపాధ్యక్షులు కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి బండి రమేష్ ద్వారా ముఖ్యమంత్రి సహాయనిదికి ధరకాస్తూ చేసుకోగ 2,32,500/- రూపాయలు మంజురు అయినవి. అట్టి చెక్కులను బండి రమేష్ చేతులమీదుగా మంగళవారం రోజున కూకట్పల్లి నియోజకవర్గం శ్రీ హేమ దుర్గ భవన్ లో గల కూకట్పల్లి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో అందచేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో లక్ష్మయ్య, గోపాల్ చౌదరి, కర్కే నాగరాజ్, సలీం, సోను ,శ్రీనివాస్, రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా లబ్ధిదారులు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మరియు బండి రమేష్ కి కృతజ్ఞతలు తెలియజేశారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


