త్రినేత్రం న్యూస్ పెనుమూరు. పెనుమూరు సామాజిక ఆరోగ్య కేంద్రం నందు పి ఎం ఎస్ ఎం ప్రోగ్రాం జరిగింది. ఈ కార్యక్రమo ప్రధాన వైద్య అధికారి శ్రీధర్ బాబు ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమలో
రెడ్ క్రాస్ సొసైటీ ద్వారా 50 మంది గర్భిణీ స్త్రీలకు భోజనం సదుపాయం కల్పించారు. ఈ ప్రోగ్రాంకు రెడ్ క్రాస్ సొసైటీ గంగాధర్ నెల్లూరు విభాగం అధికారి ఎంవి శ్రీధర్ రెడ్డి పాల్గొన్నారు. మరియు హెడ్ నర్స్ నిర్మల దేవి, స్టాఫ్ నర్స్, సీనియర్ మెడికల్ ఆఫీసర్ ఇర్షాద్, సామాజిక ఆరోగ్య కేంద్ర సిబ్బంది పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


