కూకట్పల్లి త్రినేత్రం న్యూస్ ఆగస్టు 11 : ఈరోజు బిజెపి నాయకులు శైలేష్ పుట్టిన రోజు వేడుకలలో పాల్గోని శాలువాతో సత్కరించి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిసిన జనసేన పార్టీ కూకట్‌పల్లి ఇంచార్జి ముమ్మారెడ్డి ప్రేమ కుమార్.ఈ కార్యక్రమములో జనసేన నాయకులు వేముల మహేష్ , పులగం సుబ్బు , సాయి రామ్,సాయి పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


