త్రినేత్రం న్యూస్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం అంకంపాలెం లోని గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో 15 ఏళ్లుగా కుక్ గా పనిచేస్తున్న వగ్గేలా కాంతమ్మ అకస్మాత్తుగా మరణించిందని స్థానికులు తెలిపారు. పది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నా ఆమె ఈరోజు ఉదయం యధావిధిగా డ్యూటీ కి వెళ్ళిందన్నారు. పనిచేస్తుండగా ఒక్కసారిగా కళ్ళు తిరిగి పడిపోయి చనిపోయిందన్నారు. దీంతో పాఠశాలతో పాటు గ్రామంలో విషాదం నెలకొంది.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


