Trinethram News : Aug 07, 2025, అమెరికా జార్జియాలోని ఫోర్ట్ స్టీవర్ట్ సైనిక స్థావరంలో గుర్తుతెలియని వ్యక్తి కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ఐదుగురు సైనికులకు గాయాలయ్యాయి. సాయుధుడి కదలికలు గుర్తించిన వెంటనే అధికారులు ఫోర్ట్ స్టీవర్ట్ గేట్లు మూసివేశారు. కొన్ని ప్రాంతాలను లాక్డౌన్ చేశారు. తలుపులు మూసి ఉంచాలని, బయటకు రావద్దని అక్కడున్నవారికి సూచనలు జారీ చేశారు. చివరికి నిందితుడిని అరెస్ట్ చేసినట్టు అధికారులు తెలిపారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


