Trinethram News : Aug 07, 2025, అమెరికాలో యునైటెడ్ ఎయిర్‌లైన్స్ కంప్యూటర్ సిస్టమ్‌లో టెక్నికల్ సమస్య తలెత్తింది. దీంతో సుమారు 827 విమానాలు షెడ్యూల్ టైమ్ కంటే ఆలస్యంగా నడుస్తున్నాయి. ఇక 23 విమానాలు పూర్తిగా రద్దు అయ్యాయి. అయితే, టెక్నికల్ సమస్య సైబర్ దాడి మాత్రం కాదని ఎయిర్‌లైన్ ధృవీకరించింది. ఫెడరల్ ఏవియేషన్ అథారిటీ అప్రమత్తం కాగా, వేల మంది ప్రయాణికులు ఎయిర్‌పోర్టుల్లో చిక్కుకుపోయారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


