జూన్ 27, 2026
TRINETHRAM NEWS

Trinethram News : ఉపరాష్ట్రపతి పదవి రేసులో ముగ్గురు ముఖ్య నేతల పేర్లు వినిపిస్తున్నాయి. ప్రధానంగా బీహార్ CM నితీశ్ కుమార్ పేరు తెరపైకి వస్తోంది. నితీశ్‌ను బీహార్‌ పాలన నుంచి తప్పించేందుకు బీజేపీ ఉపరాష్ట్రపతి ధన్‌ఖడ్‌ను రాజీనామా చేయించిందని ఆర్జేడీ ఆరోపిస్తోంది. మరోవైపు, జమ్మూకశ్మీర్‌ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా, దిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా పేర్లు కూడా ప్రముఖంగా వినిపిస్తున్నట్లు జాతీయ మీడియా కథనాలు పేర్కొంటున్నాయి.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Names of three key

You cannot copy content of this page