Opposition Protests : విపక్షాల ఆందోళన.. ఉభయ సభలు వాయిదా

TRINETHRAM NEWS

Trinethram News : Jul 23, 2025, పార్లమెంట్ సమావేశాలు మూడో రోజు కొనసాగుతున్నాయి. ఇవాళ కూడా విపక్షాలు ఆందోళన చేపట్టడంతో గందరగోళం నెలకొంది. బీహార్ ఓటర్ల జాబితాపై ఆందోళన చేశాయి. వాయిదా తీర్మానంకు విపక్షాలు పట్టుబట్టాయి. స్పీకర్ పోడియం వద్దకు వెళ్లి నిరసన చేపట్టారు. ఈ నేపథ్యంలో లోక్ సభ, రాజ్య సభ మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా వేశారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Opposition protests.. Both Houses

You cannot copy content of this page

Scroll to Top