వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ :పరిగి మండలం జాఫర్ పల్లిలోని మోడల్ స్కూల్లో 2 లక్షల వ్యయంతో ఏర్పాటు చేసిన నూతన ఐమాక్స్ లైట్లను పరిగి ఎమ్మెల్యే డి.సి.సి అధ్యక్షులు డాక్టర్ టి.రామ్మోహన్ రెడ్డి స్థానిక నాయకులు,ప్రజాప్రతినిధులతో కలిసి కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. అనంతరం రాజ్యంగ పరిరక్షణలో భాగంగా జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళాలనే ఉద్దేశంతో గ్రామంలో జై బాపు జై భీమ్ జై సంవిధాన్ కార్యక్రమంలో పాల్గొన్నారు.
కడ్లపూర్ గ్రామంలో రూ.8 లక్షలతో నిర్మించిన సిసి రోడ్లను ప్రారంభించారు. కడ్లపూర్ గ్రామంలో అటవీశాఖ అధికారులు నిర్వహించిన వన మహోత్సవ కార్యక్రమంలో స్థానిక నాయకులు అధికారులతో కలిసి పాల్గొని మొక్కలు నాటారు. సయ్యద్ పల్లి గ్రామంలో రూ.55 లక్షలతో నిర్మించిన సిసి రోడ్లను ప్రారంభించారు.అనంతరం లబ్ధిదారులకు నూతన రేషన్ కార్డులను పంపిణీ చేశారు.
అనంతరం రాజ్యంగ పరిరక్షణలో భాగంగా జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళాలనే ఉద్దేశంతో గ్రామంలో జై బాపు జై భీమ్ జై సంవిధాన్ కార్యక్రమంలో పాల్గొన్నారు. మహోత్సవ కార్యక్రమంలో స్థానిక నాయకులు అధికారులతో కలిసి పాల్గొని మొక్కలు నాటారు. లబ్ధిదారులకు రేషన్ కార్డులను ఎమ్మెల్యే TRR పంపిణీ చేశారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


