తేదీ : 13/07/2025. ఎన్టీఆర్ జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, జిల్లా కేంద్రమైన విజయవాడ మాచవరం పోలీస్ స్టేషన్లో రౌడీ షీటర్లకు పోలీసులు కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది. వాళ్లు నేరాలకు పాల్పడిన , ప్రోత్సహించిన కఠిన చర్యలు తీసుకుంటామని , అదేవిధంగా అసాంఘిక కార్యకలాపాలు కొనసాగించే వాళ్లపై గట్టి నిఘా ఉంటుందని , సత్ప్రవర్తన కలిగి జీవించాలని, ప్రజాశాంతికి నిఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఏసిపి దామోదర్ రౌడీ షీటర్లకు హెచ్చరికలు జారీ చేశారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


