Parigi MLA : మండల గ్రామ కమిటీ సభ్యులతో పరిగి ఎమ్మెల్యే

TRINETHRAM NEWS

త్రినేత్రం న్యూస్ జహీరాబాద్ పార్లమెంట్ పరిధిలోని నారాయణఖేడ్ అసెంబ్లీ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ,మండల,గ్రామ కమిటీల సభ్యులు మరియు ముఖ్య నాయకులతో జరిగిన సమావేశంలో స్థానిక ఎమ్మెల్యే పట్లోళ్ల సంజీవ్ రెడ్డి,ఎంపీ సురేశ్ శెట్కర్ మరియు సంగారెడ్డి డి.సి.సి అధ్యక్షులు తెలంగాణ టి.జీ.ఐ.ఐ.సి చైర్మన్ తూర్పు నిర్మలా జయప్రకాశ్ రెడ్డి తో కలిసి పాల్గొన్న సంగారెడ్డి జిల్లా అబ్జర్వర్,పరిగి ఎమ్మెల్యే వికారాబాద్ జిల్లా డి.సి.సి అధ్యక్షులు డాక్టర్ టి.రామ్మోహన్ రెడ్డి .
ఈ కార్యక్రమంలో జహీరాబాద్ పార్లమెంట్ ఇంచార్జీ,టీపీసీసీ జనరల్ సెక్రెటరీ ధారాసింగ్ నాయక్ ,కో-అబ్జర్వర్ టీపీసీసీ ప్రధాన కార్యదర్శి చనగాని దయాకర్,మరియు నియోజకవర్గ ముఖ్య నాయకులు,యువజన కాంగ్రెస్ నాయకులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Parigi MLA with Mandal

You cannot copy content of this page

Scroll to Top